సోడాయి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
1.ఉప్పు
2.చింతపండు
3.గొర్రె/మేక రక్తం
4.మటన్
5.పచ్చిమిర్చి
6.కొత్తిమీర
తయారు చేయు విధానం:-
ముందుగా ఒక గిన్నె తీస్కొని స్టౌ మీద పెట్టి, అందులో మటన్ ముక్కలు వేయాలి.. తర్వాత మటన్ బాగా వేగాక రక్తం, పచ్చి మిర్చి, చింతపండు వేసి బాగా కలపాలి.తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసి 20ని బాగా వేగాక కొత్తిమీర వేసి దింపేయాలి.
లంబాడీలకు ఇష్టమైన సోడాయి తయారు అయ్యింది.

డి. రోజా బాయి, యాదాద్రి భువనగిరి జిల్లా.

