తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను విడుదల చేసింది. అయితే, ఇది నిరంతర ప్రక్రియ కావడంతో పేరు లేకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. రేషన్ కార్డుకు అప్లై చేసిన అర్హులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే, కింది లింక్‌ను సందర్శించి నమోదు చేసిన వివరాలతో చెక్ చేయవచ్చు.
వెబ్సైట్ లింకు :
https://epds.telangana.gov.in/FoodSecurityAct/?wicket%3AbookmarkablePage=%3Anic.fsc.foodsecurity.FscSearch
ఈ సమాచారం అవసరమైన వారికి షేర్ చేయండి, ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది.

