కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిజి అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా ను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో ఇద్దరు అధికారులు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని రిలీఫ్ చేయలేమని చెబుతూ…. ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది.

