ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. పరీక్షలు మే 3 నుంచి మే 9 వరకు జరుగుతాయని తెలిపింది.
మే 3: తెలుగు
మే 4: ఇంగ్లిష్
మే 5: పేపర్ 1 (జనరల్ ఎస్సే)
మే 6: పేపర్ 2 (చరిత్ర, సాంస్కృతిక అంశాలు)
మే 7: పేపర్ 3 (రాజకీయశాస్త్రం, చట్టం)
మే 8: పేపర్ 4 (ఆర్థిక శాస్త్రం)
మే 9: పేపర్ 5 (సైన్స్, టెక్నాలజీ)
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని కమిషన్ స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రాలను ప్రత్యేక ట్యబుల్లో అందజేస్తారు.

