తెలంగాణకు చెందిన 9 మంది మంత్రులు కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న “సంవిధాన్ బచావో” ర్యాలీలో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొనున్నారు.

