ఆంధ్రప్రదేశ్ లో 26 మంది ఐఏఎస్ అధికారులను వివిధ పదవుల్లోకి బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. . ఈ మార్పులతో విధుల్లో సమర్థత, సమన్వయం మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత అధికారులు త్వరగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

