జోగులాంబ గద్వాల జిల్లా గట్టు తహసీల్దార్ సరిత రాణిని జిల్లా కలెక్టర్ సంతోష్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పథకాల సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ నిర్వహించిన సమీక్షకు హాజరుకాకపోవడంతో ఆమెపై disciplinary చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

