తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి
హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, ఝాన్సీ రాజేందర్ రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆయనకు పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం చేస్తున్న పనులను ఝాన్సీ రెడ్డి వివరించారు.
టిపిసిసి చీఫ్ ను కలిసిన ఝాన్సీ రెడ్డి

