ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో ప్యాసింజర్ ఒకరు డోర్‌లో ఇరుక్కుపోయారు. సెన్సార్ పనిచేయకపోవడం కారణంగా ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి, సహాయం చేసి ప్యాసింజర్‌ను బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటనతో మెట్రో ప్రాంగణంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు

