శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు—-మార్గశిరమాసం
కృష్ణపక్షం–ఆదివారం
తిధి బ సప్తమి పగలు 03.44 వరకు
ఉపరి అష్టమి
నక్షత్రం పుబ్బ ఉదయం 09.47 వరకు
ఉపరి ఉత్తర
యోగం ఆయుష్మాన్ రాత్రి 08.42 వరకు
ఉపరి సౌభాగ్య
కరణం బవ పగలు 03.14 వరకు ఉపరి
కౌలవ
వర్జ్యం సాయంత్రం 05.40 నుండి 07.25
వరకు
దుర్ముహూర్తం సాయంత్రం 04.25 నుండి
05.13 వరకు
రాహుకాలం సాయంత్రం 04.30 నుండి
06.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.38
సూర్యాస్తమయం సాయంత్రం 05.44
డా.మత్తగజం నాగరాజుశర్మ
శ్రీ సోమేశ్వరలక్ష్మీనరసింహస్వామి
దేవస్థాన ఆస్థాన పంచాంగ కర్త

