మరో ఎన్ కౌంటర్
7గురు నక్సల్స్ హతం
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఘటన
అల్లూరి జిల్లాలోని మారేడ్ మిల్లి అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా దీన్ని వెల్లడించారు. మరణించిన వాళ్ళల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా తదితరులు చనిపోయిన ఘటన మరవకముందే మరో ఘటన జరగడం మావోయిస్టులకు తీరని విఘాతం.

